د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
3 : 61

كَبُرَ مَقْتًا عِنْدَ اللّٰهِ اَنْ تَقُوْلُوْا مَا لَا تَفْعَلُوْنَ ۟

మీరు చేయని దాని గురించి మీరు పలకటం అల్లాహ్ యందు చాలా అసహ్యకరమైనది. విశ్వాసపరునికి అల్లాహ్ తో సత్యం పలికే వాడిగా ఉండటం మాత్రమే తగినది. అతని మాటను అతని ఆచరణ సత్యం చేయాలి. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• مشروعية مبايعة ولي الأمر على السمع والطاعة والتقوى.
వినటం,విధేయత చూపటం,దైవభీతి కలిగి ఉండటంపై సంరక్షకుడికి ప్రమాణం చేయటం యొక్క ధర్మబద్దత. info

• وجوب الصدق في الأفعال ومطابقتها للأقوال.
మాటలకు తగినట్లుగా చేతలలో నిజాయితీని అవలంబించటం తప్పనిసరి. info

• بيَّن الله للعبد طريق الخير والشر، فإذا اختار العبد الزيغ والضلال ولم يتب فإن الله يعاقبه بزيادة زيغه وضلاله.
అల్లాహ్ దాసుని కొరకు మంచి,చెడు మార్గమును స్పష్టపరచాడు. దాసుడు వంకరతనమును,అపమార్గమును ఎంచుకుని పశ్ఛాత్తాప్పడకపోతే నిశ్చయంగా అల్లాహ్ అతని వంకరతనమును మరియు అతని అపమార్గమును అధికం చేసి అతన్ని శిక్షిస్తాడు. info