د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
76 : 6

فَلَمَّا جَنَّ عَلَیْهِ الَّیْلُ رَاٰ كَوْكَبًا ۚ— قَالَ هٰذَا رَبِّیْ ۚ— فَلَمَّاۤ اَفَلَ قَالَ لَاۤ اُحِبُّ الْاٰفِلِیْنَ ۟

రాత్రి చీకటి అయినప్పుడు ఆయన ఒక నక్షత్రాన్ని చూసి ఇది నా ప్రభువు అన్నారు.ఎప్పుడైతే నక్షత్రము అదృశ్యం అయినదో అదృశ్యం అయ్యే వాటిని నేను ఇష్టపడను. ఎందుకంటే వాస్తవ ఆరాధ్య దైవం ప్రత్యక్షం అయి ఉంటాడు అదృశ్యం అవ్వడు అని ఆయన అన్నారు. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• الاستدلال على الربوبية بالنظر في المخلوقات منهج قرآني.
సృష్టితాల్లో దృష్టిని సారించి తౌహీదె రుబూబియ్యత్ గురించి ఆధారం చూపటం ఇది ఖుర్ఆన్ పద్దతి. info

• الدلائل العقلية الصريحة توصل إلى ربوبية الله.
స్పష్టమైన బౌద్ధిక ఆధారాలు తౌహీదె రుబూబియ్యత్ నకు చేరవేస్తున్నాయి. info