د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
9 : 54

كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوْحٍ فَكَذَّبُوْا عَبْدَنَا وَقَالُوْا مَجْنُوْنٌ وَّازْدُجِرَ ۟

ఓ ప్రవక్తా మీ పిలుపును తిరస్కరించిన వీరందరికన్న ముందు నూహ్ జాతి తిరస్కరించినది. అప్పుడు వారు మా దాసుడగు నూహ్ అలైహిస్సలాంను మేము వారి వద్దకు పంపించినప్పుడు తిరస్కరించారు. మరియు అతని గురించి అతడు పిచ్చివాడు అని పలికారు. మరియు వారు అతన్ని ఎప్పుడైతే అతను వారిని పిలవటమును వదల్లేదో రకరకాల దూషణలు,అవమానములు,బెదిరింపుల ద్వారా అతన్ని మందలించారు. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• مشروعية الدعاء على الكافر المصرّ على كفره.
తన అవిశ్వాసముపై మొండిగా వ్యవహరించే అవిశ్వాసిని శపించటం యొక్క ధర్మబద్దత. info

• إهلاك المكذبين وإنجاء المؤمنين سُنَّة إلهية.
తిరస్కారులను తుది ముట్టించటం,విశ్వాసపరులను విముక్తి కలిగించటం దైవ సంప్రదాయము. info

• تيسير القرآن للحفظ وللتذكر والاتعاظ.
కంఠస్థం కొరకు,హితబోధన కొరకు,హితోపదేశం కొరకు ఖుర్ఆన్ ను సులభతరం చేయటం. info