د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
33 : 54

كَذَّبَتْ قَوْمُ لُوْطٍۭ بِالنُّذُرِ ۟

లూత్ జాతి వారు వారి ప్రవక్త అయిన లూత్ అలైహిస్సలాం గారు వారిని హెచ్చరించిన దాన్ని తిరస్కరించారు. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• شمول العذاب للمباشر للجريمة والمُتَمالئ معه عليها.
అపరాధమునకు పాల్పడే వాడికి అతనితో పాటు దానిని చేయటానికి పురిగొల్పే వాడికి శిక్షను చేర్చడం. info

• شُكْر الله على نعمه سبب السلامة من العذاب.
అల్లాహ్ కు ఆయన అనుగ్రహములపై కృతజ్ఞతలు తెలుపుకోవటం శిక్ష నుండి రక్షణకు కారణమగును. info

• إخبار القرآن بهزيمة المشركين يوم بدر قبل وقوعها من الإخبار بالغيب الدال على صدق القرآن.
ముష్రికులు బదర్ దినమున పరాభవమును పొందటం అది సంభవించక ముందే ఖుర్ఆన్ తెలియపరచటం ఖుర్ఆన్ నిజాయితీపై సూచించే అగోచర విషయముల గురించి సమాచారమివ్వటంలోంచిది. info

• وجوب الإيمان بالقدر.
తఖ్ధీర్ పై విశ్వాసమును కనబరచటం తప్పనిసరి. info