د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
14 : 54

تَجْرِیْ بِاَعْیُنِنَا جَزَآءً لِّمَنْ كَانَ كُفِرَ ۟

ఈ ఓడ మా కళ్ళ ముందట,మా రక్షణలో తాకుతున్న నీటి అలల్లో నడవసాగింది. తను తిరస్కరించిన మరియు అల్లాహ్ వద్ద నుండి వారి వద్దకు తీసుకుని వచ్చిన వాటిని అవిశ్వసించిన తన జాతి కలిగిన నూహ్ కి సహాయముగా. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• مشروعية الدعاء على الكافر المصرّ على كفره.
తన అవిశ్వాసముపై మొండిగా వ్యవహరించే అవిశ్వాసిని శపించటం యొక్క ధర్మబద్దత. info

• إهلاك المكذبين وإنجاء المؤمنين سُنَّة إلهية.
తిరస్కారులను తుది ముట్టించటం,విశ్వాసపరులను విముక్తి కలిగించటం దైవ సంప్రదాయము. info

• تيسير القرآن للحفظ وللتذكر والاتعاظ.
కంఠస్థం కొరకు,హితబోధన కొరకు,హితోపదేశం కొరకు ఖుర్ఆన్ ను సులభతరం చేయటం. info