د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
31 : 52

قُلْ تَرَبَّصُوْا فَاِنِّیْ مَعَكُمْ مِّنَ الْمُتَرَبِّصِیْنَ ۟ؕ

ఓ ప్రవక్తా మీరు వారితో ఇలా పలకండి : మీరు నా మరణం గురించి ఎదురు చూడండి. మరియు మీరు నన్ను తిరస్కరించటం వలన మీపై కురిసే శిక్ష గురించి నేనూ నిరీక్షిస్తాను. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• الجمع بين الآباء والأبناء في الجنة في منزلة واحدة وإن قصر عمل بعضهم إكرامًا لهم جميعًا حتى تتم الفرحة.
తాత ముత్తాతలు మరియు సంతానము స్వర్గములో ఒకే స్థానములో సమీకరించబడటం ఒక వేళ వారిలోని కొందరి ఆచరణలు తక్కువ ఉన్నా వారందరికి గౌరవముగా సంతోషము పూర్తయ్యే వరకు. info

• خمر الآخرة لا يترتب على شربها مكروه.
పరలోక మధ్యమును త్రాగటం ఎటువంటి అసహ్యకరమైన ఫలితాన్ని ఇవ్వదు. info

• من خاف من ربه في دنياه أمّنه في آخرته.
ఎవరైతే తన ప్రభువుతో ఆయన ఇహలోకంలో భయపడుతాడో ఆయన అతనికి తన పరలోకంలో రక్షణను కల్పిస్తాడు. info