د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
26 : 50

١لَّذِیْ جَعَلَ مَعَ اللّٰهِ اِلٰهًا اٰخَرَ فَاَلْقِیٰهُ فِی الْعَذَابِ الشَّدِیْدِ ۟

అతడే అల్లాహ్ తో పాటు వేరే ఆరాధ్య దైవమును ఆరాధనలో ఆయన తో పాటు సాటి కల్పించుకుని చేసుకున్నాడు. కావున అతడిని తీవ్రమైన శిక్షలో పడవేయండి. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• علم الله بما يخطر في النفوس من خير وشر.
మనస్సుల్లో పుట్టుకొచ్చే మంచి,చెడుల గురించి అల్లాహ్ కు జ్ఞానం ఉంది. info

• خطورة الغفلة عن الدار الآخرة.
పరలోక నివాసము నుండి నిర్లక్ష్యం యొక్క ప్రమాదము. info

• ثبوت صفة العدل لله تعالى.
మహోన్నతుడైన అల్లాహ్ కొరకు న్యాయాధిపతి (అల్ అద్ల్) గుణము నిరూపణ. info