د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
16 : 50

وَلَقَدْ خَلَقْنَا الْاِنْسَانَ وَنَعْلَمُ مَا تُوَسْوِسُ بِهٖ نَفْسُهٗ ۖۚ— وَنَحْنُ اَقْرَبُ اِلَیْهِ مِنْ حَبْلِ الْوَرِیْدِ ۟

మరియు నిశ్చయంగా మేము మానవుణ్ణి సృష్టించాము మరియు అతని మనసులో పుట్టుకొచ్చే ఆలోచనలు,హావభావాలు మాకు తెలుసు. మరియు మేము అతనికి హృదయముతో ఇమిడి ఉండి గొంతులో ఉండే నరము కన్న చాలా దగ్గరగా ఉన్నాము. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• علم الله بما يخطر في النفوس من خير وشر.
మనస్సుల్లో పుట్టుకొచ్చే మంచి,చెడుల గురించి అల్లాహ్ కు జ్ఞానం ఉంది. info

• خطورة الغفلة عن الدار الآخرة.
పరలోక నివాసము నుండి నిర్లక్ష్యం యొక్క ప్రమాదము. info

• ثبوت صفة العدل لله تعالى.
మహోన్నతుడైన అల్లాహ్ కొరకు న్యాయాధిపతి (అల్ అద్ల్) గుణము నిరూపణ. info