د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
77 : 5

قُلْ یٰۤاَهْلَ الْكِتٰبِ لَا تَغْلُوْا فِیْ دِیْنِكُمْ غَیْرَ الْحَقِّ وَلَا تَتَّبِعُوْۤا اَهْوَآءَ قَوْمٍ قَدْ ضَلُّوْا مِنْ قَبْلُ وَاَضَلُّوْا كَثِیْرًا وَّضَلُّوْا عَنْ سَوَآءِ السَّبِیْلِ ۟۠

ఓ ప్రవక్తా, క్రైస్తవులకు తెలపండి, సత్యాన్ని అనుసరించటం గురించి మీకు ఆదేశించబడిన విషయంలో మీరు హద్దుమీరకండి. ఎవరిని గౌరవించమని మీకు ఆదేశించడం జరిగిందో వారిని గౌరవించటంలో అతిక్రమించకండి. ఉదాహరణకు ప్రవక్తల విషయంలో, మీరు మర్యం కుమారుడైన ఈసా విషయంలో చేసినట్లుగా, ప్రవక్తలకూ దైవత్వం ఉన్నదని మీరు విశ్వసించారు. కారణం, మార్గభ్రష్టులైన మీ పూర్వికులను మీరు అనుసరించటం. వారు చాలా మంది ప్రజలను మార్గభ్రష్టులు చేశారు మరియు వారు కూడా సత్యమార్గము నుండి తప్పి పోయారు. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• بيان كفر النصارى في زعمهم ألوهية المسيح عليه السلام، وبيان بطلانها، والدعوةُ للتوبة منها.
మసీహ్ అలైహిస్సలామునకు దైవత్వం ఉన్నదని క్రైస్తవుల విశ్వాసములో తిరస్కారమున్నదని ప్రకటన, అది కూడా సరైనది కాదని ప్రకటన, దాని నుండి తౌబా కొరకు పిలుపు. info

• من أدلة بشرية المسيح وأمه: أكلهما للطعام، وفعل ما يترتب عليه.
మసీహ్ అలైహిస్సలాం, ఆయన తల్లిగారు వారిద్దరూ భోజనం తినటం,దానికి సంబంధించిన కార్యాలు చేయటం వారిద్దరు మనుషులే అనటానికి ఆధారాలు. info

• عدم القدرة على كف الضر وإيصال النفع من الأدلة الظاهرة على عدم استحقاق المعبودين من دون الله للألوهية؛ لكونهم عاجزين.
దైవాలుగా ఆరాధించబడుతున్న వాటికి నష్టమును ఆపటానికి, లాభాన్ని చేకూర్చటానికి సామర్ధ్యం లేకపోవటం వారికి దైవత్వం లేదనటానికి, మరియు వారు నిస్సహాయులు అనడానికి ప్రత్యక్ష ఆధారాలు. info

• النهي عن الغلو وتجاوز الحد في معاملة الصالحين من خلق الله تعالى.
అల్లాహ్ యొక్క సృష్టిలో పుణ్యాత్ములను గౌరవించే విషయంలో హద్దుమీరడం నుండి, అతిక్రమించడం నుండి వారింపు (కూడా ఉంది దీనిలో). info