د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
34 : 46

وَیَوْمَ یُعْرَضُ الَّذِیْنَ كَفَرُوْا عَلَی النَّارِ ؕ— اَلَیْسَ هٰذَا بِالْحَقِّ ؕ— قَالُوْا بَلٰی وَرَبِّنَا ؕ— قَالَ فَذُوْقُوا الْعَذَابَ بِمَا كُنْتُمْ تَكْفُرُوْنَ ۟

మరియు అల్లాహ్ ను,ఆయన ప్రవక్తలను అవిశ్వసించిన వారిని నరకాగ్ని వద్దకు అందులో వారిని శక్షించటానికి తిసుకుని రాబడే దినమున వారితో మందలిస్తూ ఇలా పలకబడుతుంది : ఏమీ మీరు చూస్తున్నటువంటి ఈ శిక్ష వాస్తవం కాదా ?! లేదా మీరు ఇహలోకంలో మీరు పలికిన విధంగా అబద్దమా ?! వారు, మా ప్రభువు సాక్షిగా నిశ్ఛయంగా అది సత్యము అని పలుకుతారు. అప్పుడు వారితో ఇలా పలకబడుతుంది : అల్లాహ్ పై మీ అవిశ్వాసం కారణంగా మీరు శిక్షను చవిచూడండి. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• من حسن الأدب الاستماع إلى المتكلم والإنصات له.
మాట్లాడేవాడి మాటను వినటం మరియు అతని ముందు నిశబ్దంగా ఉండటం మంచి నడవడిక. info

• سرعة استجابة المهتدين من الجنّ إلى الحق رسالة ترغيب إلى الإنس.
జిన్నుల్లో నుండి సత్యం వైపునకు మార్గం పొందిన వారి ప్రతిస్పందన వేగము మానవులకు ప్రేరణ కలిగించే సందేశం. info

• الاستجابة إلى الحق تقتضي المسارعة في الدعوة إليه.
సత్యము వైపునకు ప్రతిస్పందించటం దాని వైపునకు సందేశమివ్వటంలో త్వరపడటమును నిర్ణయిస్తుంది. info

• الصبر خلق الأنبياء عليهم السلام.
సహనం దైవ ప్రవక్తలు అలైహిముస్సలాముల గుణము. info