د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
25 : 45

وَاِذَا تُتْلٰی عَلَیْهِمْ اٰیٰتُنَا بَیِّنٰتٍ مَّا كَانَ حُجَّتَهُمْ اِلَّاۤ اَنْ قَالُوا ائْتُوْا بِاٰبَآىِٕنَاۤ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟

మరియు మరణాంతరం లేపబడటమును తిరస్కరించే ముష్రికులపై స్పష్టమైన మా ఆయతులను చదివి వినిపించినప్పుడు వారు వాదించటానికి ప్రవక్తసల్లల్లాహు అలైహి వసల్లంతో,ఆయన సహచరులతో వారి ఈ మాటలు తప్ప వారి కొరకు ఎటువంటి వాదన ఉండేది కాదు : "మేము మా మరణం తరువాత లేపబడుతామని వాదనలో మీరు సత్యవంతులేనైతే మరణించిన మా తాతముత్తాతలను మీరు మా కొరకు జీవింపజేయండి". info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• اتباع الهوى يهلك صاحبه، ويحجب عنه أسباب التوفيق.
మనోవాంఛలను అనుసరించటం అనుసరించే వాడిని నాశనం చేస్తుంది. మరియు అతని నుండి అనుగ్రహపు కారకాలను ఆపివేస్తుంది. info

• هول يوم القيامة.
ప్రళయదినము యొక్క భయాందోళన. info

• الظن لا يغني من الحق شيئًا، خاصةً في مجال الاعتقاد.
అనుమానము సత్యం విషయంలో ఏమాత్రం పనికిరాదు. ముఖ్యంగా నమ్మకం ఉన్న ప్రాంతములో. info