د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
81 : 43

قُلْ اِنْ كَانَ لِلرَّحْمٰنِ وَلَدٌ ۖۗ— فَاَنَا اَوَّلُ الْعٰبِدِیْنَ ۟

ఓ ప్రవక్తా అల్లాహ్ కొరకు కుమార్తెలను అపాదించే వారితో - అల్లాహ్ వారి మాటల నుండి గొప్ప మహోన్నతుడు - ఇలా పలకండి : అల్లాహ్ కొరకు ఎటువంటి సంతానము ఉంటే - ఆయన దాని నుండి అతీతుడు మరియు పరిశుద్ధుడు - మహోన్నతుడైన అల్లాహ్ ఆరాధన చేసి,ఆయన పరిశుద్ధతను కొనియాడే వారిలో నుంచి నేను ఆరాధన చేసే వారిలో మొదటివాడినయ్యేవాడిని. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• كراهة الحق خطر عظيم.
సత్యమును అసహ్యించుకోవటం పెద్ద ప్రమాదము. info

• مكر الكافرين يعود عليهم ولو بعد حين.
అవిశ్వాసపరుల కుట్ర వారిపైకే మరలుతుంది. అది కొంత కాలం తరువాత అయినా సరే. info

• كلما ازداد علم العبد بربه، ازداد ثقة بربه وتسليمًا لشرعه.
దాసునికి తన ప్రభువు పట్ల జ్ఞానం పెరిగినప్పుడల్లా తన ప్రభువుపై నమ్మకం పెరుగుతుంది మరియు ఆయన ధర్మము కొరకు అంగీకారము పెరుగుతుంది. info

• اختصاص الله بعلم وقت الساعة.
ప్రళయము యొక్క సమయ జ్ఞానం అల్లాహ్ కు ప్రత్యేకము. info