د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
79 : 43

اَمْ اَبْرَمُوْۤا اَمْرًا فَاِنَّا مُبْرِمُوْنَ ۟ۚ

ఒక వేళ వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను మోసం చేసి ఆయన కొరకు ఏదైన కుట్రను సిద్ధం చేస్తే నిశ్చయంగా మేము వారి కుట్రకు మించిన ఏదైన వ్యూహమును వారి కొరకు నిర్ణయిస్తాము. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• كراهة الحق خطر عظيم.
సత్యమును అసహ్యించుకోవటం పెద్ద ప్రమాదము. info

• مكر الكافرين يعود عليهم ولو بعد حين.
అవిశ్వాసపరుల కుట్ర వారిపైకే మరలుతుంది. అది కొంత కాలం తరువాత అయినా సరే. info

• كلما ازداد علم العبد بربه، ازداد ثقة بربه وتسليمًا لشرعه.
దాసునికి తన ప్రభువు పట్ల జ్ఞానం పెరిగినప్పుడల్లా తన ప్రభువుపై నమ్మకం పెరుగుతుంది మరియు ఆయన ధర్మము కొరకు అంగీకారము పెరుగుతుంది. info

• اختصاص الله بعلم وقت الساعة.
ప్రళయము యొక్క సమయ జ్ఞానం అల్లాహ్ కు ప్రత్యేకము. info