د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
54 : 41

اَلَاۤ اِنَّهُمْ فِیْ مِرْیَةٍ مِّنْ لِّقَآءِ رَبِّهِمْ ؕ— اَلَاۤ اِنَّهٗ بِكُلِّ شَیْءٍ مُّحِیْطٌ ۟۠

వినండి నిశ్చయంగా ముష్రికులు మరణాంతరం లేపబడటము విషయంలో తమ తిరస్కారము వలన ప్రళయదినమున తమ ప్రభువును కలవటం నుండి సందేహములోపడి ఉన్నారు. కావున వారు పరలోకమును విశ్వసించటం లేదు.అందుకనే వారు దాని కొరకు సత్కర్మ ద్వారా సిద్ధం కావటం లేదు. వినండి నిశ్చయంగా అల్లాహ్ ప్రతీ వస్తువును జ్ఞానపరంగా సామర్ధ్యం పరంగా చుట్టుముట్టి ఉన్నాడు. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• علم الساعة عند الله وحده.
ప్రళయం యొక్క జ్ఞానము అల్లాహ్ ఒక్కడి వద్ద ఉన్నది. info

• تعامل الكافر مع نعم الله ونقمه فيه تخبط واضطراب.
అల్లాహ్ అనుగ్రహాల పట్ల మరియు ఆయన శిక్షల పట్ల అవిశ్వాసపరుని వ్యవహారము మరియు అందులో మూర్ఖత్వము,మనశ్శాంతి లేకపోవటము జరుగును. info

• إحاطة الله بكل شيء علمًا وقدرة.
అల్లాహ్ ప్రతీ వస్తువును జ్ఞానపరంగా మరియు సామర్ధ్యం పరంగా చుట్టుముట్టి యుండటం. info