د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
81 : 40

وَیُرِیْكُمْ اٰیٰتِهٖ ۖۗ— فَاَیَّ اٰیٰتِ اللّٰهِ تُنْكِرُوْنَ ۟

మరియు పరిశుద్ధుడైన ఆయన తన సామర్ధ్యంపై మరియు తన ఏకత్వముపై సూచించే తన సూచనలను మీకు చూపిస్తాడు. అయితే అల్లాహ్ యొక్క ఏ ఆయతులను మీ వద్ద అవి ఆయన ఆయతులని నిరూపితమైన తరువాత కూడా మీరు వాటిని అంగీకరించరు. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• لله رسل غير الذين ذكرهم الله في القرآن الكريم نؤمن بهم إجمالًا.
పవిత్ర ఖుర్ఆన్ లో అల్లాహ్ ప్రస్తావించిన వారే కాకుండా అల్లాహ్ ప్రవక్తలు ఉన్నారు మేము వారందరిని విశ్వసిస్తున్నాము. info

• من نعم الله تبيينه الآيات الدالة على توحيده.
అల్లాహ్ అనుగ్రహాల్లోంచి ఆయన ఏకత్వముపై సూచించే ఆయతులను ఆయన స్పష్టపరచటం. info

• خطر الفرح بالباطل وسوء عاقبته على صاحبه.
అసత్యము పట్ల సంతోషపడటము యొక్క ప్రమాదము మరియు అది కలిగిన వాడిపై దాని చెడు పర్యవసానము. info

• بطلان الإيمان عند معاينة العذاب المهلك.
నశనం చేసే శిక్షను కళ్లారా చూసినప్పటి విశ్వాస నిర్వీర్యత. info