د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
38 : 40

وَقَالَ الَّذِیْۤ اٰمَنَ یٰقَوْمِ اتَّبِعُوْنِ اَهْدِكُمْ سَبِیْلَ الرَّشَادِ ۟ۚ

మరియు ఫిర్ఔన్ వంశములో నుండి విశ్వసించిన వ్యక్తి తన జాతి వారిని ఉపదేశం చేస్తూ మరియు వారిని సత్య మార్గము వైపు మార్గదర్శకం చేస్తూ ఇలా పలికాడు : ఓ నా జాతివారా మీరు నన్ను అనుసరించండి నేను మీకు సరైన మార్గం వైపునకు,సత్యం వైపున కల రుజుమార్గం వైపునకు మార్గనిర్దేశకం చేస్తాను. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• الجدال لإبطال الحق وإحقاق الباطل خصلة ذميمة، وهي من صفات أهل الضلال.
సత్యమును నిర్వీర్యం చేయటానికి మరియు అసత్యమును నిరూపించటానికి చేసే వాదన దూషించదగిన లక్షణం. మరియు అది అపమార్గమునకు లోనైన వారి లక్షణం. info

• التكبر مانع من الهداية إلى الحق.
అహంకారము సత్యం వైపునకు మార్గం పొందటం నుండి ఆటంకమును కలిగిస్తుంది. info

• إخفاق حيل الكفار ومكرهم لإبطال الحق.
సత్యమును నిర్వీర్యం చేయటం కొరకు చేసిన అవిశ్వాసపరుల కుట్రలను,కుతంత్రాలను విఫలం చేయటం. info

• وجوب الاستعداد للآخرة، وعدم الانشغال عنها بالدنيا.
పరలోకము కొరకు ఇహలోకము ద్వారా దాని నుండి నిర్లక్ష్యం వహించకుండా సిద్ధమవటం అనివార్యము. info