د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
57 : 39

اَوْ تَقُوْلَ لَوْ اَنَّ اللّٰهَ هَدٰىنِیْ لَكُنْتُ مِنَ الْمُتَّقِیْنَ ۟ۙ

లేదా అది (ప్రాణము) విధి వ్రాత గురించి వాదించి ఇలా పలకటం నుండి : ఒక వేళ అల్లాహ్ నన్ను అనుగ్రహించి ఉంటే నేను కూడా ఆయనకు భయపడేవారిలోంచి అయిపోయి,ఆయన ఆదేశములను పాటించి,ఆయన వారించిన వాటి నుండి దూరంగా ఉండేవాడిని. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• الكِبْر خلق ذميم مشؤوم يمنع من الوصول إلى الحق.
అహంకారము చెడ్డదైన,దూషించబడిన గుణము .అది సత్యమునకు చేరటం నుండి ఆపుతుంది. info

• سواد الوجوه يوم القيامة علامة شقاء أصحابها.
ముఖములు నల్లగా మారిపోవటం ప్రళయదినమున అది కలవారి యొక్క దుష్టతకు సూచన. info

• الشرك محبط لكل الأعمال الصالحة.
షిర్కు సత్కర్మలన్నింటిని వృధా చేస్తుంది. info

• ثبوت القبضة واليمين لله سبحانه دون تشبيه ولا تمثيل.
పరిశుద్ధుడైన అల్లాహ్ కొరకు పిడికిలి మరియు కుడి చేయి ఎటువంటి పోలిక,ఉపమానము లేకుండా నిరూపించబడినది. info