د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
54 : 37

قَالَ هَلْ اَنْتُمْ مُّطَّلِعُوْنَ ۟

విశ్వాసపరుడైన అతని మితృడు స్వర్గవాసులైన తన మితృలతో ఇలా పలుకుతాడు : ఏమీ మరణాంతరం లేపబడటమును తిరస్కరించిన స్నేహితుడి పరిణామమును మేము చూడటానికి మీరు నాతోపాటు తొంగి చూస్తారా ?. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• الظفر بنعيم الجنان هو الفوز الأعظم، ولمثل هذا العطاء والفضل ينبغي أن يعمل العاملون.
స్వర్గవనాల అనుగ్రహాల ద్వారా సాఫల్యం అదే గొప్ప సాఫల్యము. ఇటువంటి ప్రసాదము,అనుగ్రహము కొరకే ఆచరించే వారు ఆచరించాలి. info

• إن طعام أهل النار هو الزقّوم ذو الثمر المرّ الكريه الطعم والرائحة، العسير البلع، المؤلم الأكل.
నిశ్ఛయంగా నరకవాసుల ఆహారము అసహ్యకరమైన రుచి,వాసన కల ఫలములు కల,మింగటానికి కష్టమైన,తినటానికి బాధాకరమైన జముడు మొక్క. info

• أجاب الله تعالى دعاء نوح عليه السلام بإهلاك قومه، والله نعم المقصود المجيب.
మహోన్నతుడైన అల్లాహ్ నూహ్ అలైహిస్సలాంయొక్క ఆయన జాతిని నాశనం చేయమని చేసిన దుఆను స్వీకరించాడు. మరియు అల్లాహ్ ఎంతో బాగా సంకల్పించుకోదగినవాడు,స్వీకరించేవాడు. info