د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
51 : 36

وَنُفِخَ فِی الصُّوْرِ فَاِذَا هُمْ مِّنَ الْاَجْدَاثِ اِلٰی رَبِّهِمْ یَنْسِلُوْنَ ۟

మరియు మరణాంతరం లేపటం కొరకు రెండవసారి బాకా ఊదినప్పుడు వారందరు తమ సమాధుల నుండి లెక్కతీసుకొనబడటం కొరకు,ప్రతిఫలం ప్రసాదించబడటం కొరకు తమ ప్రభువు వైపునకు వేగముగా వెలికి వస్తారు. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• من أساليب تربية الله لعباده أنه جعل بين أيديهم الآيات التي يستدلون بها على ما ينفعهم في دينهم ودنياهم.
అల్లాహ్ తన దాసులకు శిక్షణ ఇచ్చే పద్దతుల్లోంచి ఆయన వారి ముందట వారు తమ ధర్మ విషయంలో,తమ ప్రాపంచిక విషయంలో తమకు ప్రయోజనం కలిగించే వాటిపై ఆధారాలను ఇవ్వటానికి సూచనలనివ్వటం. info

• الله تعالى مكَّن العباد، وأعطاهم من القوة ما يقدرون به على فعل الأمر واجتناب النهي، فإذا تركوا ما أمروا به، كان ذلك اختيارًا منهم.
మహోన్నతుడైన అల్లాహ్ దాసులకు స్థానమును కలిగించి వారికి ఆదేశమును పాటించటంపై,వారింపులకు దూరంగా ఉండటంపై సామర్ధ్యమును కలిగి ఉండే బలాన్ని ప్రసాదించాడు. వారు తమకు ఆదేశించబడిన వాటిని వదిలి వేస్తే అది వారు తమ తరపు నుండి చేసుకున్న ఎంపిక అవుతుంది. info