د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
24 : 36

اِنِّیْۤ اِذًا لَّفِیْ ضَلٰلٍ مُّبِیْنٍ ۟

నిశ్ఛయంగా నేను అల్లాహ్ ను వదిలి వారిని ఆరాధ్యదైవాలుగా చేసుకున్నప్పుడు నేను స్పష్టమైన తప్పిదములో ఉన్నాను ఎందుకంటే నేను ఆరాధనకు అర్హుడు కాని వాడిని ఆరాధించాను మరియు దానికి అర్హుడైన వాడి ఆరాధనను నేను వదిలివేసాను. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• أهمية القصص في الدعوة إلى الله.
అల్లాహ్ వైపు పిలవటంలో గాధల ప్రముఖ్యత. info

• الطيرة والتشاؤم من أعمال الكفر.
దురదృష్టం,అపశకునంగా భావించటం అవిశ్వాస కార్యముల్లోంచిది. info

• النصح لأهل الحق واجب .
సత్య ప్రజలకు సలహా ఇవ్వటం విధి. info

• حب الخير للناس صفة من صفات أهل الإيمان.
ప్రజల కొరకు మంచిని ఇష్టపడటం విశ్వాసపరుల లక్షణం. info