د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

అస్-సజ్దహ్

د سورت د مقصدونو څخه:
بيان حقيقة الخلق وأحوال الإنسان في الدنيا والآخرة.
సృష్టి యొక్క వాస్తవికత మరియు ఇహపరాలలో మానవుని స్థితుల ప్రకటన info

external-link copy
1 : 32

الٓمّٓ ۟ۚ

(الٓـمٓ) అలిఫ్-లామ్-మీమ్.సూరతుల్ బఖరహ్ ఆరంభంలో వీటి సారుప్యం పై చర్చ జరిగింది. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• الحكمة من بعثة الرسل أن يهدوا أقوامهم إلى الصراط المستقيم.
ప్రవక్తలను పంపించే ఉద్ధేశం ఏమిటంటే తమ జాతులను సన్మార్గము వైపునకు మర్గదర్శకం చేయటం. info

• ثبوت صفة الاستواء لله من غير تشبيه ولا تمثيل.
అధీష్టించే (అల్ ఇస్తివా) గుణము ఎటువంటి పోలిక,ఉపమానము లేకుండా అల్లాహ్ కొరకు నిరూపించబడినది. info

• استبعاد المشركين للبعث مع وضوح الأدلة عليه.
మరణాంతరం జీవితమును ముష్రికులు సాధ్యం కాదని అనుకోవటం దానిపై ఆధారాలు స్పష్టమైనా కూడా. info