د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
30 : 31

ذٰلِكَ بِاَنَّ اللّٰهَ هُوَ الْحَقُّ وَاَنَّ مَا یَدْعُوْنَ مِنْ دُوْنِهِ الْبَاطِلُ ۙ— وَاَنَّ اللّٰهَ هُوَ الْعَلِیُّ الْكَبِیْرُ ۟۠

ఈ కార్య నిర్వహణ,విధి వ్రాత రెండూ అల్లాహ్ ఒక్కడే సత్యమని, ఆయన తన ఉనికిలో,తన గుణాలలో,తన కార్యాలలో సత్యమని, ముష్రికులు ఆయనను వదిలి ఆరాధిస్తున్నది నిరాధారమైన అసత్యమని, అల్లాహ్ ఆయనే తన ఉనికిలో,తన ఆధిక్యతలో,తన విధి వ్రాతలో తన సృష్టితాలన్నింటిపై ఉన్నతుడని, ఆయనకన్న ఉన్నతుడు లేడని,ఆయనే అన్నింటికన్న గొప్పవాడని సాక్ష్యం పలుకుతున్నవి. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• نقص الليل والنهار وزيادتهما وتسخير الشمس والقمر: آيات دالة على قدرة الله سبحانه، ونعمٌ تستحق الشكر.
రాత్రింబవళ్ళ తగ్గుదల,వాటిలో పెరుగుదల,సూర్య,చంద్రుల ఉపయుక్తం చేయటం పరిశుద్ధుడైన అల్లాహ్ సామర్ధ్యమును సూచించే సూచనలు,కృతజ్ఞతకు యోగ్యమయ్యే అనుగ్రహములు. info

• الصبر والشكر وسيلتان للاعتبار بآيات الله.
సహనం చూపటం,కృతజ్ఞతలు తెలుపుకోవటం అల్లాహ్ ఆయతులపట్ల గుణపాఠం నేర్చుకోవటానికి రెండు కారకాలు. info

• الخوف من القيامة يقي من الاغترار بالدنيا، ومن الخضوع لوساوس الشياطين.
ప్రళయం నుండి భయము ఇహలోకముతో మోసపోకుండా మరియు షైతాను దుష్ప్రేరణలకు లొంగకుండా ఉండటానికి కాపాడుతుంది. info

• إحاطة علم الله بالغيب كله.
ఆగోచరమైనవాటన్నింటికి అల్లాహ్ జ్ఞానం చుట్టుముట్టి ఉన్నది. info