د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
94 : 3

فَمَنِ افْتَرٰی عَلَی اللّٰهِ الْكَذِبَ مِنْ بَعْدِ ذٰلِكَ فَاُولٰٓىِٕكَ هُمُ الظّٰلِمُوْنَ ۟ؔ

‘సత్యమైన తీర్పు అనగా ‘యాఖూబు అలైహిస్సలాము నిషేదించినవి స్వయంగా ఆయన నిషేదించుకున్నవే తప్ప అల్లాహ్ నిషేదించినవికాదు’-అనే సత్యం వెలుగుచూసిన తరువాత కూడా అల్లాహ్’కు అసత్యాన్నిఆపాదించినవారే సత్యాన్ని వదిలి తమపై దౌర్జన్యం చేసుకున్న దుర్మార్గులు. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• كَذِبُ اليهود على الله تعالى وأنبيائه، ومن كذبهم زعمهم أن تحريم يعقوب عليه السلام لبعض الأطعمة نزلت به التوراة.
యూదులు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తలపై అబద్దం మోపారు,వారి అబద్దమేమిటంటే ‘యాఖూబు అలైహిస్సలాము కొన్నిఆహారపదార్థాలను నిషేదించారు వాటిని తౌరాతు నిషేదించింది అని వారి వాదన info

• أعظم أماكن العبادة وأشرفها البيت الحرام، فهو أول بيت وضع لعبادة الله، وفيه من الخصائص ما ليس في سواه.
ఆరాధించబడే ప్రదేశాలలో గొప్పది మరియు గౌరవప్రదమైనది ‘అల్ హరాము గృహం’ఇది అల్లాహ్ ఆరాధన నిమిత్తం మొట్టమొదట నిర్మితమైనది,దీనియందు గల ప్రత్యేకతలు మరొకదానిలో లేవు. info

• ذَكَرَ الله وجوب الحج بأوكد ألفاظ الوجوب تأكيدًا لوجوبه.
అల్లాహ్ హజ్జ్’విధి కావడాన్ని ప్రస్తావించాడు దానీకోసం విధి’ని సూచించే పదాల ద్వారా తాకీదు చేశాడు. info