د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
162 : 3

اَفَمَنِ اتَّبَعَ رِضْوَانَ اللّٰهِ كَمَنْ بَآءَ بِسَخَطٍ مِّنَ اللّٰهِ وَمَاْوٰىهُ جَهَنَّمُ ؕ— وَبِئْسَ الْمَصِیْرُ ۟

అల్లాహ్ దృష్టిలో ఈమాన్ మరియు సదాచారణల ప్రసన్నతను పొంది అనుసరించేవాడు మరియు అల్లాహ్ ను తిరస్కరించి దుష్కార్యాలు చేయువాడు ఎన్నటికీ సమానం కాదు,అల్లాహ్ యొక్క తీవ్రమైన కోపంతో అతను మరలుతాడు,నరకం అతని నివాసమవుతుంది,గమ్యం మరియు నివాసం పరంగా అది మహాచెడ్డది. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• النصر الحقيقي من الله تعالى، فهو القوي الذي لا يحارب، والعزيز الذي لا يغالب.
•నిజమైన విజయం’సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నుండి ప్రాప్తిస్తుంది, ఆయన ఓడించబడని బలవంతుడు మరియు అపజయం లేని శక్తిమంతుడు. info

• لا تستوي في الدنيا حال من اتبع هدى الله وعمل به وحال من أعرض وكذب به، كما لا تستوي منازلهم في الآخرة.
•అల్లాహ్ మార్గదర్శకాన్ని అనుసరించి దానిప్రకారం ఆచరించే వారి స్థితి,మరియు తిరస్కరించి దానిని ఖండించేవారి స్థితి ఈ ప్రపంచంలో ఎన్నటికీ సమానం కాదు.‘వీరి పరలోక అంతస్తులు సమానంగా లేని మాదిరిగానే info

• ما ينزل بالعبد من البلاء والمحن هو بسبب ذنوبه، وقد يكون ابتلاء ورفع درجات، والله يعفو ويتجاوز عن كثير منها.
•దాసుడిపై విరుచుకుపడే విపత్తులు బాధలు స్వయం అతని అపరాధాల వల్ల సంభవిస్తాయి,ఆ విపత్తులు దాసుడి స్థాయిని పెంచుతాయి,అల్లాహ్ వాటిలో ఎన్నో పాపాలు మన్నిస్తాడు మరియు క్షమిస్తాడు. info