د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
5 : 28

وَنُرِیْدُ اَنْ نَّمُنَّ عَلَی الَّذِیْنَ اسْتُضْعِفُوْا فِی الْاَرْضِ وَنَجْعَلَهُمْ اَىِٕمَّةً وَّنَجْعَلَهُمُ الْوٰرِثِیْنَ ۟ۙ

మరియు మేము ఫిర్ఔన్ మిసర్ భూమిలో బలహీనులుగా చేసిన ఇస్రాయీలు సంతతి వారిపై వారి శతృవులను తుదిముట్టించి,వారి నుండి బలహీనతను తొలగించి,వారిని సత్యంలో అనుసరించబడే నాయకులుగా (ఇమాములుగా) చేసి ప్రాముఖ్యతను ఇవ్వదలిచాము. మరుయు మేము ఫిర్ఔన్ వినాశనము తరువాత శుభాలు కల షామ్ (సిరియా) ప్రాంతమునకు వారిని వారసులుగా చేయదలిచాము. ఏవిధంగా నైతే మహోన్నతుడైన అల్లాహ్ పలికాడో : وَأَوْرَثْنَا الْقَوْمَ الَّذِينَ كَانُوا يُسْتَضْعَفُونَ مَشَارِقَ الأَرْضِ وَمَغَارِبَهَا الَّتِي بَارَكْنَا فِيهَاۖ అత్యంత బలహీన వర్గంగా పరిగణించబడే జనులను మేము ఆ భూభాగంలోని తూర్పుపడమరలకు వారసులుగా చేశాము. అందులో మేము శుభాలను కలిగించాము. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• الإيمان والعمل الصالح سببا النجاة من الفزع يوم القيامة.
విశ్వాసము,సత్కార్యములు రెండూ ప్రళయదిన భయాందోళనల నుండి విముక్తికి కారణాలు. info

• الكفر والعصيان سبب في دخول النار.
అవిశ్వాసము,అవిధేయత నరకములో ప్రవేశమునకు కారణం. info

• تحريم القتل والظلم والصيد في الحرم.
హరమ్ ప్రాంతములో (నిషిద్ధ ప్రాంతములో) హత్య చేయటం,హింసకు పాల్పడటం,వేటాడటం నిషిద్ధము. info

• النصر والتمكين عاقبة المؤمنين.
విజయం,సాధికారత విశ్వాసుల పర్యవసానాలు. info