د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
76 : 27

اِنَّ هٰذَا الْقُرْاٰنَ یَقُصُّ عَلٰی بَنِیْۤ اِسْرَآءِیْلَ اَكْثَرَ الَّذِیْ هُمْ فِیْهِ یَخْتَلِفُوْنَ ۟

నిశ్ఛయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపబడిన ఈ ఖుర్ఆన్ ఇస్రాయీలు సంతతి వారికి వారు విభేదించుకున్న చాలా విషయాల గురించి విడమరచి తెలుపుతుంది. మరియు వారి విచలనాలను వెల్లడిస్తుంది. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• علم الغيب مما اختص به الله، فادعاؤه كفر.
అల్లాహ్ కి ప్రత్యేకమైన అగోచర విషయాల జ్ఞానము ఉన్నది. అది తమకు ఉందని వాదించటం అవిశ్వాసము. info

• الاعتبار بالأمم السابقة من حيث مصيرها وأحوالها طريق النجاة.
పూర్వ సమాజాల ద్వారా వారి పరిణామముల ద్వారా, వారి స్థితిగతుల ద్వారా గుణపాఠం నేర్చుకోవటం విముక్తికి ఒక మార్గము. info

• إحاطة علم الله بأعمال عباده.
అల్లాహ్ జ్ఞానం దాసుల ఆచరణలకు చుట్టుముట్టి ఉన్నది. info

• تصحيح القرآن لانحرافات بني إسرائيل وتحريفهم لكتبهم.
ఇస్రాయీలు సంతతి వారి విచలనాలను,వారి గ్రంధముల పట్ల వారి వక్రీకరణను ఖుర్ఆన్ యొక్క సరిదిద్దటం. info