د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
69 : 27

قُلْ سِیْرُوْا فِی الْاَرْضِ فَانْظُرُوْا كَیْفَ كَانَ عَاقِبَةُ الْمُجْرِمِیْنَ ۟

ఓ ప్రవక్తా మరణాంతరము లేపబడటమును తిరస్కరించే వీరందరితో ఇలా పలకండి : మీరు భూమిపై ఏ ప్రాంతములోనైనా సంచరించి మరణాంతరం లేపబడటమును తిరస్కరించిన అపారాదుల ముగింపు ఏ విధంగా జరిగినదో యోచన చేయండి. నిశ్చయంగా మేము వారిని దాన్ని తిరస్కరించటం వలన నాశనం చేశాము. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• علم الغيب مما اختص به الله، فادعاؤه كفر.
అల్లాహ్ కి ప్రత్యేకమైన అగోచర విషయాల జ్ఞానము ఉన్నది. అది తమకు ఉందని వాదించటం అవిశ్వాసము. info

• الاعتبار بالأمم السابقة من حيث مصيرها وأحوالها طريق النجاة.
పూర్వ సమాజాల ద్వారా వారి పరిణామముల ద్వారా, వారి స్థితిగతుల ద్వారా గుణపాఠం నేర్చుకోవటం విముక్తికి ఒక మార్గము. info

• إحاطة علم الله بأعمال عباده.
అల్లాహ్ జ్ఞానం దాసుల ఆచరణలకు చుట్టుముట్టి ఉన్నది. info

• تصحيح القرآن لانحرافات بني إسرائيل وتحريفهم لكتبهم.
ఇస్రాయీలు సంతతి వారి విచలనాలను,వారి గ్రంధముల పట్ల వారి వక్రీకరణను ఖుర్ఆన్ యొక్క సరిదిద్దటం. info