د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
2 : 27

هُدًی وَّبُشْرٰی لِلْمُؤْمِنِیْنَ ۟ۙ

ఈ ఆయతులు సత్యం వైపు మార్గదర్శకత్వం చేసి దానివైపు దారి చూపేవి. మరియు అల్లాహ్ పట్ల,ఆయన ప్రవక్తల పట్ల విశ్వాసమును కనబరిచే వారికి శుభవార్తనిచ్చేవి. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• القرآن هداية وبشرى للمؤمنين.
ఖుర్ఆన్ విశ్వాసపరుల కొరకు సన్మార్గము,శుభ సూచకము. info

• الكفر بالله سبب في اتباع الباطل من الأعمال والأقوال، والحيرة، والاضطراب.
అల్లాహ్ పట్ల అవిశ్వాసము కార్యల్లో,మాటల్లో అసత్యాన్ని అనుసరించటంనకు, అయోమయమునకు,గందరగోళమునకు కారణం. info

• تأمين الله لرسله وحفظه لهم سبحانه من كل سوء.
ప్రతీ చెడు నుండి.అల్లాహ్ భద్రత ఆయన ప్రవక్తలకు మరియు వారి కొరకు పరిశుద్ధుడైన ఆయన యొక్క పరిరక్షణ కలదు. info