د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
186 : 26

وَمَاۤ اَنْتَ اِلَّا بَشَرٌ مِّثْلُنَا وَاِنْ نَّظُنُّكَ لَمِنَ الْكٰذِبِیْنَ ۟ۚ

మరియు నీవు మాత్రం మాలాంటి మనిషివి మాత్రమే నీకు మాపై ఎటువంటి వ్యత్యాసం లేదు. అటువంటప్పుడు నీవు ఎలా ప్రవక్తవవుతావు ?. నీవు ప్రవక్తవని వాదిస్తున్న విషయంలో నిన్ను అసత్యడువని మేము భావిస్తున్నాము. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• كلما تعمَّق المسلم في اللغة العربية، كان أقدر على فهم القرآن.
ఎప్పుడెప్పుడైతే ముస్లిము అరబీ భాష లోతులోకి వెళ్తాడో అతడు ఖుర్ఆన్ ను అర్ధం చేసుకునే సామర్ధ్యమును కలిగి ఉంటాడు. info

• الاحتجاج على المشركين بما عند المُنْصِفين من أهل الكتاب من الإقرار بأن القرآن من عند الله.
గ్రంధవహుల్లోంచి న్యాయపరుల వద్ద ఉన్న ఖుర్ఆన్ అల్లాహ్ వద్ద నుండి అనటంపై అంగీకారము ద్వారా ముష్రికులకు వ్యతిరేకంగా వాదించటం. info

• ما يناله الكفار من نعم الدنيا استدراج لا كرامة.
అవిశ్వాసపరులు ఏవైతే ప్రాపంచిక అనుగ్రహాలు పొందారో అవి ఒక ఎర మాత్రమే గౌరవం కాదు. info