د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
6 : 22

ذٰلِكَ بِاَنَّ اللّٰهَ هُوَ الْحَقُّ وَاَنَّهٗ یُحْیِ الْمَوْتٰی وَاَنَّهٗ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟ۙ

మీ పుట్టుక మొదటినుండి,దాని దశలు,మీలో నుండి జన్మించే వారి స్థితులను మీకు మేము తెలియపరచినది - మిమ్మల్ని సృష్టించిన అల్లాహ్ సత్యమని,అందులో ఎటువంటి సందేహం లేదని మీరు విశ్వసించటానికి,దానికి విరుద్ధంగా మీరు ఆరాధించే మీ విగ్రహాలు. మరియు ఆయన మృతులను జీవింపజేస్తాడని,ఆయన ప్రతీది చేయగల సమర్ధుడని,ఆయనను ఏది అశక్తుడు చేయదని మీరు విశ్వసించటానికి. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• أسباب الهداية إما علم يوصل به إلى الحق، أو هادٍ يدلهم إليه، أو كتاب يوثق به يهديهم إليه.
సన్మార్గము యొక్క కారకాలు అవి జ్ఞానము కావచ్చు అది సత్యమునకు చేరుస్తుంది లేదా సన్మార్గం చూపే వాడు కావచ్చు అతడు వారిని దాని వైపు మార్గం చూపుతాడు. లేదా నమ్మసఖ్యమైన ఏదైన గ్రంధం కావచ్చు అది వారిని దాని వైపు మార్గ నిర్ధేశం చేస్తుంది. info

• الكبر خُلُق يمنع من التوفيق للحق.
గర్వం ఎలాంటి గుణమంటే అది సత్యమును అంగీకరించటం నుండి ఆపుతుంది. info

• من عدل الله أنه لا يعاقب إلا على ذنب.
అల్లాహ్ పాపమును బట్టి మాత్రమే శిక్షించటం అల్లాహ్ న్యాయములో నుంచి. info

• الله ناصرٌ نبيَّه ودينه ولو كره الكافرون.
అల్లాహ్ తన ప్రవక్తకు,తన ధర్మముకు సహాయం చేస్తాడు ఒక వేళ అవిశ్వాసపరులు ఇష్టపడకపోయినా. info