د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
49 : 22

قُلْ یٰۤاَیُّهَا النَّاسُ اِنَّمَاۤ اَنَا لَكُمْ نَذِیْرٌ مُّبِیْنٌ ۟ۚ

ఓ ప్రజలారా నేను మాత్రం మిమ్మల్ని హెచ్చరించేవాడిని,నేను ఇచ్చి పంపించబడిన సందేశాలను మీకు చేరవేస్తాను. నా హెచ్చరించటంలో స్పష్టమైన వాడిని. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• استدراج الظالم حتى يتمادى في ظلمه سُنَّة إلهية.
దుర్మార్గునికి అతడు తన దుర్మార్గంలో పెరిగిపోయేంత వరకు గడువు నివ్వటం దైవ సంప్రదాయము. info

• حفظ الله لكتابه من التبديل والتحريف وصرف مكايد أعوان الشيطان عنه.
మార్పు చేర్పుల నుండి,వక్రీకరణ నుండి,షైతాను సహాయకుల కుతంత్రాల జరపటం నుండి అల్లాహ్ తన గ్రంధమునకు రక్షణ కల్పించటం. info

• النفاق وقسوة القلوب مرضان قاتلان.
కపటత్వము,హృదయముల కఠినత్వము రెండు వినాశపూరిత రోగాలు. info

• الإيمان ثمرة للعلم، والخشوع والخضوع لأوامر الله ثمرة للإيمان.
విశ్వాసము జ్ఞానము కొరకు ఫలం. మరియు అల్లాహ్ ఆదేశములపై అణకువ,నిమమ్రత విశ్వాసము కొరకు ఫలము. info