د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
15 : 21

فَمَا زَالَتْ تِّلْكَ دَعْوٰىهُمْ حَتّٰی جَعَلْنٰهُمْ حَصِیْدًا خٰمِدِیْنَ ۟

వారు నిర్విరామంగా తమ పాపములను అంగీకరిస్తూ,తమపై వినాశనము కొరకు పదేపదే శాపనార్ధాలు పెడుతూనే ఉన్నారు. చివరికి మేము వారిని కోయబడిన పైరు వలే వారికి ఎటువంటి చలనము లేక మరణించిన వారి వలె చేశాము. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• الظلم سبب في الهلاك على مستوى الأفراد والجماعات.
దుర్మార్గము వ్యక్తుల,సమూహాల స్థాయిలో వినాశనమునకు కారణమయింది. info

• ما خلق الله شيئًا عبثًا؛ لأنه سبحانه مُنَزَّه عن العبث.
అల్లాహ్ దేనిని కూడా వ్యర్ధముగా సృష్టించలేదు. ఎందుకంటే పరిశుద్ధుడైన ఆయన వ్యర్ధముగా సృష్టించటం నుండి అతీతుడు. info

• غلبة الحق، ودحر الباطل سُنَّة إلهية.
సత్యము యొక్క గెలుపు,అసత్యము యొక్క ఓటమి ఒక దైవ సాంప్రదాయము. info

• إبطال عقيدة الشرك بدليل التَّمَانُع.
అభ్యంతర ఆధారం ద్వారా షిర్కు విశ్వాసమును వ్యర్ధము చేయటం. info