د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
8 : 11

وَلَىِٕنْ اَخَّرْنَا عَنْهُمُ الْعَذَابَ اِلٰۤی اُمَّةٍ مَّعْدُوْدَةٍ لَّیَقُوْلُنَّ مَا یَحْبِسُهٗ ؕ— اَلَا یَوْمَ یَاْتِیْهِمْ لَیْسَ مَصْرُوْفًا عَنْهُمْ وَحَاقَ بِهِمْ مَّا كَانُوْا بِهٖ یَسْتَهْزِءُوْنَ ۟۠

మరియు ఒక వేళ మేము ఇహలోక జీవితంలో ముష్రికుల నుండి వారు ఏ శిక్ష హక్కుదారులో అది కొన్ని నిర్ణీత దినముల కాలం వరకు ఆపి ఉంచితే దాన్ని తొందర చేసేవారు,ఎగతాళిచేసేవారు ఏ వస్తువు మన నుండి శిక్షను ఆపింది అని తప్పకుండా అంటారు.వినండి నిశ్చయంగా వారు ఏ శిక్ష హక్కుదారులో దానికి అల్లాహ్ వద్ద ఒక సమయం ఉన్నది.అది వారి వద్ద ఏ రోజైతే వస్తుందో వారి నుండి దాన్ని మరల్చేవాడిని ఎవరినీ వారు పొందరంటే పొందరు.కాని అది వారిపై వచ్చి పడుతుంది.ఏ శిక్ష గురించైతే వారు ఎగతాళిగా,హేళనగా తొందరచేసేవారో అది వారిని చుట్టుముట్టుతుంది. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• سعة علم الله تعالى وتكفله بأرزاق مخلوقاته من إنسان وحيوان وغيرهما.
అల్లాహ్ జ్ఞానము విశాలత్వము,ఆయన సృష్టితాలైన మానవులు,జంతువులు,ఇతరవాటి ఆహారోపాది ఆయన బాధ్యత అని పేర్కొనబడినది. info

• بيان علة الخلق؛ وهي اختبار العباد بامتثال أوامر الله واجتناب نواهيه.
సృష్టికి కారణం ప్రకటన, అది అల్లాహ్ ఆదేశాలను పాటించటం ద్వారా,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటం ద్వారా దాసుల పరీక్ష. info

• لا ينبغي الاغترار بإمهال الله تعالى لأهل معصيته، فإنه قد يأخذهم فجأة وهم لا يشعرون.
అల్లాహ్ కు అవిధేయత చూపే వారికి అల్లాహ్ గడువు ఇవ్వటం పై మోసపోవటం సరికాదు.ఎందుకంటే ఆయన అకస్మాత్తుగా వారిని పట్టుకుంటాడు వారు గమనించలేరు. info

• بيان حال الإنسان في حالتي السعة والشدة، ومدح موقف المؤمن المتمثل في الصبر والشكر.
కలిమి,మేలిమి రెండు పరిస్థితుల్లో మనిషి పరిస్థితి,సహనం చూపటంలో,కృతజ్ఞత తెలుపుకోవటంలో ఆదర్శ విశ్వాసపరుని స్థానము ప్రకటన. info