د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
74 : 11

فَلَمَّا ذَهَبَ عَنْ اِبْرٰهِیْمَ الرَّوْعُ وَجَآءَتْهُ الْبُشْرٰی یُجَادِلُنَا فِیْ قَوْمِ لُوْطٍ ۟ؕ

ఎప్పుడైతే ఇబ్రాహీం అలైహిస్సలాం నుండి ఆ భయము ఏదైతే అతని ఆ అతిధుల నుండి ఎవరైతే అతని భోజనమును తినలేదో వారు దైవ దూతలని ఆయనకు తెలిసిన తరువాత దూరమైనదో మరియు ఆయన వద్దకు సంతోషమును కలిగించే వార్త ఆయనకు ఇస్హాఖ్ సంతానముగా కలుగుతాడని ఆ తరువాత యాఖూబ్ కలుగుతారని వచ్చినదో ఆయన లూత్ జాతి విషయంలో మా దూతలతో వాదించటం మొదలు పెట్టారు.బహుశా వారు వారి నుండి శిక్షను వెనుకకు నెట్టుతారని,బహుశా వారు లూత్ ను మరియు ఆయన ఇంటివారిని విముక్తి కలిగిస్తారని. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• بيان فضل ومنزلة خليل الله إبراهيم عليه السلام، وأهل بيته.
అల్లాహ్ స్నేహితుడైన ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు ఆయన ఇంటి వారి విశిష్టత,స్థానము ప్రకటన. info

• مشروعية الجدال عمن يُرجى له الإيمان قبل الرفع إلى الحاكم.
ఎవరి కొరకైతే విశ్వాసము గురించి ఆశించటం జరుగుతుందో అతనికి న్యాయమూర్తి ముందు హాజరు పరచకముందు అతని గురించి వాదించటం ధర్మబద్ధం చేయబడినది. info

• بيان فظاعة وقبح عمل قوم لوط.
లూత్ జాతి వారి యొక్క వికారమైన,చెడ్డదైన చర్య ప్రకటన. info