د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه.

external-link copy
34 : 11

وَلَا یَنْفَعُكُمْ نُصْحِیْۤ اِنْ اَرَدْتُّ اَنْ اَنْصَحَ لَكُمْ اِنْ كَانَ اللّٰهُ یُرِیْدُ اَنْ یُّغْوِیَكُمْ ؕ— هُوَ رَبُّكُمْ ۫— وَاِلَیْهِ تُرْجَعُوْنَ ۟ؕ

మరియు ఒక వేళ మీ మొండితనం వలన అల్లాహ్ మిమ్మల్ని సన్మార్గము నుండి తప్పించదలచుకుంటే,మిమ్మల్ని సన్మార్గము నుండి పరాభవమునకు లోను చేయదలచుకుంటే నా హితబోధన,నా సలహాలు మీకు ప్రయోజనం చేకూర్చవు.ఆయనే మీ ప్రభువు.ఆయనే మీ వ్యవహారాలకు యజమాని.ఒక వేళ ఆయన తలచుకుంటే మిమ్మల్ని అపమార్గమునకు గురి చేస్తాడు.ప్రళయదినాన ఆయన ఒక్కడి వైపునకే మీరు మరలించబడుతారు.ఆయన మీ కర్మల పరంగా మీకు ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు. info
التفاسير:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• عفة الداعية إلى الله وأنه يرجو منه الثواب وحده.
అల్లాహ్ వైపు పిలిచేవాడి పవిత్రత మరియు అతడు ఆయన ఒక్కడి నుండి మాత్రమే ప్రతిఫలం కోరుకుంటాడు. info

• حرمة طرد فقراء المؤمنين، ووجوب إكرامهم واحترامهم.
పేద విశ్వాసపరులను గెంటివేయటం నిషిద్ధత మరియు వారిని గౌరవించటం,ఆదరించటం అనివార్యము. info

• استئثار الله تعالى وحده بعلم الغيب.
అగోచర జ్ఞానము మహోన్నతుడైన ఒకే ఒక అల్లాహ్ కు ప్రత్యేకము. info

• مشروعية جدال الكفار ومناظرتهم.
అవిశ్వాసపరులతో వాదించటం,వారితో చర్చించటం ధర్మబద్దము. info