ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

external-link copy
118 : 9

وَّعَلَی الثَّلٰثَةِ الَّذِیْنَ خُلِّفُوْا ؕ— حَتّٰۤی اِذَا ضَاقَتْ عَلَیْهِمُ الْاَرْضُ بِمَا رَحُبَتْ وَضَاقَتْ عَلَیْهِمْ اَنْفُسُهُمْ وَظَنُّوْۤا اَنْ لَّا مَلْجَاَ مِنَ اللّٰهِ اِلَّاۤ اِلَیْهِ ؕ— ثُمَّ تَابَ عَلَیْهِمْ لِیَتُوْبُوْا ؕ— اِنَّ اللّٰهَ هُوَ التَّوَّابُ الرَّحِیْمُ ۟۠

మరియు నిశ్చయంగా అల్లాహ్ ముగ్గురుని మన్నించివేశాడు.వారు కఅబ్ బిన్ మాలిక్ ,మురార బిన్ రబీఅ్,హిలాల్ బిన్ ఉమయ్య వారందరు తబూక్ యుద్ధములో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతోపాటు బయలు దేరకుండా వెనుక ఉండిపోయిన తరువాత పశ్చాత్తాప పడటం నుండి వెనుకు ఉంచబడ్డారు,వారి పశ్చాత్తాపము స్వీకరించడం వాయిదా వేయబడింది.అయితే దైవప్రవక్త వారిని(మాట్లాడకుండా)వదిలివేయాలని ప్రజలను ఆదేశించారు.దాని వలన వారికి దుఃఖము,బాధ కలిగినది, చివరికి వారిపై నేల విశాలంగా ఉండి కూడా ఇరుకుగా మారిపోయింది.వారికి కలిగిన భయాందోళనల వలన వారి హృదయాలు బిగుసుకుపోయాయి.ఒక్కడైన అల్లాహ్ తప్ప ఇంకెవరి వైపు వారు శరణం తీసుకోవటానికి వారి కొరకు ఎటువంటి శరణాలయం లేదని వారు తెలుసుకున్నారు.అల్లాహ్ పశ్చాత్తాప పడటానికి వారికి భాగ్యమును కలిగించి వారిపై కనికరించాడు.ఆ తరువాత వారి పశ్చాత్తాపమును స్వీకరించాడు.నిశ్చయంగా ఆయన తన దాసులను మన్నించేవాడును,వారిపై కనికరించేవాడును. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• وجوب تقوى الله والصدق وأنهما سبب للنجاة من الهلاك.
అల్లాహ్ భీతి,నిజాయితీ తప్పనిసరి.మరియు అవి రెండు వినాశనము నుండి విముక్తికి కారణం. info

• عظم فضل النفقة في سبيل الله.
అల్లాహ్ మార్గములో ఖర్చు చేయటం యొక్క ప్రాముఖ్యత గొప్పతనము. info

• وجوب التفقُّه في الدين مثله مثل الجهاد، وأنه لا قيام للدين إلا بهما معًا.
ధర్మ విషయంలో అవగాహన తప్పనిసరి అది ధర్మపోరాటం లాంటిది.ధర్మస్థాపన ఆ రెండిటితోనే సాధ్యం. info