ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

external-link copy
54 : 8

كَدَاْبِ اٰلِ فِرْعَوْنَ ۙ— وَالَّذِیْنَ مِنْ قَبْلِهِمْ ؕ— كَذَّبُوْا بِاٰیٰتِ رَبِّهِمْ فَاَهْلَكْنٰهُمْ بِذُنُوْبِهِمْ وَاَغْرَقْنَاۤ اٰلَ فِرْعَوْنَ ۚ— وَكُلٌّ كَانُوْا ظٰلِمِیْنَ ۟

ఈ అవిశ్వాసపరులందరి పరిస్ధితి అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కలిగిన ఇతరులైన ఫిర్ఔన్ వంశీయులు,వారికన్న ముందు తిరస్కరించిన జాతుల మాదిరిగా ఉన్నది.వారు తమ ప్రభువు సూచనలను (ఆయతులను) తిరస్కరించారు.అయితే అల్లాహ్ వారిని వారు చేసిన పాపముల వలన హతమార్చాడు.అల్లాహ్ ఫిర్ఔన్ వంశీయులను సముద్రంలో ముంచి హతమార్చాడు.ఫిర్ఔన్ వంశీయుల్లో నుండి,వారి కన్న ముందు జాతుల వారిలోంచి ప్రతి ఒక్కరు అల్లాహ్ పట్ల తమ అవిశ్వాసము,ఆయనతోపాటు సాటి కల్పించటం వలన దుర్మార్గమునకు పాల్పడేవారు.వాటి మూలంగానే వారు ఆయన సుబహానహు వ తఆలా శిక్షను అనివార్యం చేసుకున్నారు.వారిపై ఆయన దాన్ని కురిపించాడు. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• من فوائد العقوبات والحدود المرتبة على المعاصي أنها سبب لازدجار من لم يعمل المعاصي، كما أنها زجر لمن عملها ألا يعاودها.
పాపాలపై విధించబడిన శిక్షలు,ఆంక్షల ప్రయోజనాల్లోంచి అది పాపములను చేయని వారిని హెచ్చరించటం కొరకు.ఏ విధంగా నంటే పాపమును చేసిన వారికి దాన్ని పునరావృత్తం చేయకుండా ఉండటానికి హెచ్చరిక. info

• من أخلاق المؤمنين الوفاء بالعهد مع المعاهدين، إلا إن وُجِدت منهم الخيانة المحققة.
ఒప్పందం చేసుకున్న వారి ఒప్పందమును ఒక వేళ వారితో నిరూపించబడిన ద్రోహం జరగకుండా ఉంటే పూర్తి చేయటం విశ్వాసపరుల నైతికత. info

• يجب على المسلمين الاستعداد بكل ما يحقق الإرهاب للعدو من أصناف الأسلحة والرأي والسياسة.
శతృవులను భయపెట్టటం కొరకు కావలసిన ఆయుధాల రకాల్లోంచి,సలహాల్లోంచి ప్రతీది సిద్ధం చేసుకోవటం ముస్లిములపై తప్పనిసరి. info

• جواز السلم مع العدو إذا كان فيه مصلحة للمسلمين.
ముస్లిముల ప్రయోజనార్థం ఉంటే శతృవులతో సంధి చేసుకోవటం ధర్మసమ్మతమే. info