ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

external-link copy
39 : 78

ذٰلِكَ الْیَوْمُ الْحَقُّ ۚ— فَمَنْ شَآءَ اتَّخَذَ اِلٰی رَبِّهٖ مَاٰبًا ۟

మీకు వర్ణించబడినది అది ఆ రోజు దాని వాటిల్లటంలో ఎటువంటి సందేహం లేదు. అందులో ఎవరైతే అల్లాహ్ శిక్ష నుండి ముక్తి పొందదలచాడో అతడు తన ప్రభువు ఇష్టపడే సత్కర్మలతో దాని వైపునకు మార్గమును తయారు చేసుకోవాలి. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• التقوى سبب دخول الجنة.
దైవభీతి స్వర్గంలో ప్రవేశమునకు కారణం అవును. info

• تذكر أهوال القيامة دافع للعمل الصالح.
ప్రళయదిన భయానక పరిస్థితుల ప్రస్తావన సత్కర్మ కొరకు పురిగొల్పుతుంది. info

• قبض روح الكافر بشدّة وعنف، وقبض روح المؤمن برفق ولين.
అవిశ్వాసపరుని ఆత్మ స్వీకరణ కఠినంగా,తీవ్రంగా ఉంటుంది. మరియు విశ్వాసపరుని ఆత్మ స్వీకరణ మెత్తగా ,మృధువుగా ఉంటుంది. info