ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

external-link copy
32 : 74

كَلَّا وَالْقَمَرِ ۟ۙ

ముష్రికుల్లోంచి కొందరు అనుకుంటున్నట్లు నరక రక్షకులకు అతడు సరిపోతాడని చివరికి వారిని దాని నుండి తొలగించి వేస్తాడని మాట కాదు. అల్లాహ్ చంద్రునిపై ప్రమాణం చేశాడు. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• خطورة الكبر حيث صرف الوليد بن المغيرة عن الإيمان بعدما تبين له الحق.
అహంకారం యొక్క ప్రమాదం, ఎందుకంటే అది వలీదిబ్నుల్ ముగీరాని నిజం స్పష్టమైన తరువాత విశ్వాసము నుండి మరల్చివేసింది. info

• مسؤولية الإنسان عن أعماله في الدنيا والآخرة.
ఇహపరాల్లో మానవుడికి అతని కర్మల గురించి ప్రశ్నించబడును. info

• عدم إطعام المحتاج سبب من أسباب دخول النار.
అవసరం కలవారికి భోజనం తినిపించకపోవటం నరకములో ప్రవేశమునకు ఒక కారణం. info