ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

అల్-ముదథ్థిర్

ߝߐߘߊ ߟߊߢߌߣߌ߲ ߘߏ߫:
الأمر بالاجتهاد في دعوة المكذبين، وإنذارهم بالآخرة والقرآن.
సత్యతిరస్కారులను పిలవటంలో మరియు పరలోకం మరియు ఖుర్ఆన్ గురించి వారిని హెచ్చరించడంలో కృషి గురించి ఆదేశం. info

external-link copy
1 : 74

یٰۤاَیُّهَا الْمُدَّثِّرُ ۟ۙ

ఓ తన దుస్తులతో చుట్టుకున్నవాడా (అంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం) info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• المشقة تجلب التيسير.
కష్టాలు సౌలభ్యాలను తెస్తాయి. info

• وجوب الطهارة من الخَبَث الظاهر والباطن.
బాహ్యమైన మరియు అంతర్గతమైన అశుద్ధత నుండి పరిశుభ్రతను పాటించటం తప్పనిసరి. info

• الإنعام على الفاجر استدراج له وليس إكرامًا.
పాపాత్ముడిపై అనుగ్రహము అతనికి ఆకర్షణకు గురి చేయటమే తప్ప గౌరవం కాదు. info