ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

external-link copy
3 : 73

نِّصْفَهٗۤ اَوِ انْقُصْ مِنْهُ قَلِیْلًا ۟ۙ

మీరు తలచుకుంటే అందులో (రాత్రిలో) సగ భాగం నమాజు చదవండి లేదా మీరు మూడవ వంతు వచ్చే వరకు సగం కన్నా కొంచెం తక్కువ నమాజు చదవండి. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• أهمية قيام الليل وتلاوة القرآن وذكر الله والصبر للداعية إلى الله.
అల్లాహ్ వైపునకు పిలిచే వారి కొరకు ఖియాముల్లైల్ (తహజ్జుద్ నమాజ్) మరియు ఖుర్ఆన్ పారాయణం మరియు అల్లాహ్ స్మరణ మరియు సహనము యొక్క ప్రాముఖ్యత (ఆవశ్యకత). info

• فراغ القلب في الليل له أثر في الحفظ والفهم.
రాత్రి వేళ హృదయ శూన్యత కంఠస్తం చేసుకోవటం మరియు అర్ధం చేసుకోవటంలో ప్రభావం చూపుతుంది. info

• تحمّل التكاليف يقتضي تربية صارمة.
బాధలను భరించడం ఖచ్చితమైన పోషణను నిర్ణయిస్తుంది. info

• الترف والتوسع في التنعم يصدّ عن سبيل الله.
విలాసాలు మరియు సుఖభోగాల్లో విస్తరణ అల్లాహ్ మార్గము నుండి ఆపుతాయి. info