ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

external-link copy
19 : 67

اَوَلَمْ یَرَوْا اِلَی الطَّیْرِ فَوْقَهُمْ صٰٓفّٰتٍ وَّیَقْبِضْنَ ؕۘؔ— مَا یُمْسِكُهُنَّ اِلَّا الرَّحْمٰنُ ؕ— اِنَّهٗ بِكُلِّ شَیْءٍ بَصِیْرٌ ۟

ఏమీ ఈ తిరస్కారులందరు తమపై పక్షులను అవి ఎగిరేటప్పుడు చూడటంలేదా అవి తమ రెక్కలను గాలిలో ఒక సారి చాపితే ఇంకోసారి వాటిని తమ వైపు ముడుచుకుంటున్నాయి. అవి భూమిపై పడిపోకుండా వాటిని అల్లాహ్ మాత్రమే అదిమిపట్టి ఉన్నాడు. నిశ్చయంగా ఆయన ప్రతీది చూస్తున్నాడు. వాటిలో నుంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• اطلاع الله على ما تخفيه صدور عباده.
తన దాసుల హృదయములలో ఏమి దాగి ఉన్నదో అల్లాహ్ కు తెలుసు. info

• الكفر والمعاصي من أسباب حصول عذاب الله في الدنيا والآخرة.
అవిశ్వాసము మరియు పాప కార్యాలు ఇహపరాల్లో అల్లాహ్ శిక్ష కలగటానికి కారకాలు. info

• الكفر بالله ظلمة وحيرة، والإيمان به نور وهداية.
అల్లాహ్ పట్ల అవిశ్వాసం చీకటి మరియు సంక్షోభము. ఆయనపై విశ్వాసము కాంతి మరియు సన్మార్గము. info