ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

external-link copy
5 : 64

اَلَمْ یَاْتِكُمْ نَبَؤُا الَّذِیْنَ كَفَرُوْا مِنْ قَبْلُ ؗ— فَذَاقُوْا وَبَالَ اَمْرِهِمْ وَلَهُمْ عَذَابٌ اَلِیْمٌ ۟

ఓ ముష్రికులారా మీకన్న మునుపటి తిరస్కార జాతుల వారైన నూహ్,ఆద్,సమూద్,ఇతర జాతుల లాంటి వారి సమాచారము మీకు చేరలేదా. వారు ఉన్న అవిశ్వాసము యొక్క శిక్షను ఇహలోకములోనే రుచి చూశారు. మరియు పరలోకంలో వారి కొరకు బాధాకరమైన శిక్ష కలదు. ఎందుకు చేరలేదు. నిశ్చయంగా ఆ సమాచారం మీకు చేరినది. కావున వారికి జరిగిన దాని నుండి మీరు గుణపాఠం నేర్చుకోండి. వారిపై దిగినది మీపై దిగక ముందే మీరు అల్లాహ్ ముందు పశ్చాత్తాప్పడండి. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• من قضاء الله انقسام الناس إلى أشقياء وسعداء.
ప్రజలు దుష్టులుగా,పుణ్యాత్ములుగా విభజించబడటం అల్లాహ్ నిర్ణయంలో నుంచిది. info

• من الوسائل المعينة على العمل الصالح تذكر خسارة الناس يوم القيامة.
ప్రళయదినమున ప్రజలకు కలిగే నష్టము గురించి ప్రస్తావన చేయటం సత్కర్మను చేయటానికి సహాయపడే కారకల్లోంచిది. info