ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

external-link copy
10 : 64

وَالَّذِیْنَ كَفَرُوْا وَكَذَّبُوْا بِاٰیٰتِنَاۤ اُولٰٓىِٕكَ اَصْحٰبُ النَّارِ خٰلِدِیْنَ فِیْهَا ؕ— وَبِئْسَ الْمَصِیْرُ ۟۠

మరియు ఎవరైతే అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచి మేము మా ప్రవక్తలపై అవతరింపజేసిన మా ఆయతులను తిరస్కరిస్తారో వారందరు నరక వాసులు వారు అందులో శాశ్వతంగా ఉంటారు. వారి గమ్య స్థానము చెడ్డ గమ్య స్థానము. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• مهمة الرسل التبليغ عن الله، وأما الهداية فهي بيد الله.
ప్రవక్తల లక్ష్యం అల్లాహ్ వద్ద నుండి సందేశాలను చేరవేయటం. ఇకపోతే సన్మార్గం అన్నది అల్లాహ్ చేతిలో ఉన్నది. info

• الإيمان بالقدر سبب للطمأنينة والهداية.
విధి వ్రాతపై విశ్వాసము మనశ్శాంతి మరియు మార్గదర్శకానికి కారణం. info

• التكليف في حدود المقدور للمكلَّف.
బాధ్యత అన్నది బాధ్యత వహించే వారి సామర్ధ్యము యొక్క హద్దుల్లోనే ఉంటుంది. info

• مضاعفة الثواب للمنفق في سبيل الله.
అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసేవారి కొరకు పుణ్యము రెట్టింపు చేయబడటం. info