ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

అస్-సఫ్

ߝߐߘߊ ߟߊߢߌߣߌ߲ ߘߏ߫:
حثّ المؤمنين لنصرة الدين.
ధర్మం యొక్క సహాయం చేయటం కొరకు విశ్వాసపరులను ప్రోత్సహించటం info

external-link copy
1 : 61

سَبَّحَ لِلّٰهِ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ ۚ— وَهُوَ الْعَزِیْزُ الْحَكِیْمُ ۟

ఆకాశములలో ఉన్నవన్ని మరియు భూమిలో ఉన్నవన్ని పరిశుద్ధుడైన మరియు మహోన్నతుడైన అల్లాహ్ పరిశుద్దతను మరియు ఆయనకు తగని వాటి నుండి ఆయన అతీతను తెలుపుతున్నవి. మరియు ఆయన ఎవరు ఓడించని సర్వాధిక్యుడు, తన సృష్టించటంలో మరియు తన విధి వ్రాతలో మరియు తన ధర్మ శాసనంలో వివేకవంతుడు. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• مشروعية مبايعة ولي الأمر على السمع والطاعة والتقوى.
వినటం,విధేయత చూపటం,దైవభీతి కలిగి ఉండటంపై సంరక్షకుడికి ప్రమాణం చేయటం యొక్క ధర్మబద్దత. info

• وجوب الصدق في الأفعال ومطابقتها للأقوال.
మాటలకు తగినట్లుగా చేతలలో నిజాయితీని అవలంబించటం తప్పనిసరి. info

• بيَّن الله للعبد طريق الخير والشر، فإذا اختار العبد الزيغ والضلال ولم يتب فإن الله يعاقبه بزيادة زيغه وضلاله.
అల్లాహ్ దాసుని కొరకు మంచి,చెడు మార్గమును స్పష్టపరచాడు. దాసుడు వంకరతనమును,అపమార్గమును ఎంచుకుని పశ్ఛాత్తాప్పడకపోతే నిశ్చయంగా అల్లాహ్ అతని వంకరతనమును మరియు అతని అపమార్గమును అధికం చేసి అతన్ని శిక్షిస్తాడు. info