ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

external-link copy
4 : 51

فَالْمُقَسِّمٰتِ اَمْرًا ۟ۙ

మరియు అల్లాహ్ దాసుల వ్యవహారములను పంచిపెట్టమని ఆదేశించిన వాటిని పంచిపెట్టే దైవదూతలపై (ప్రమాణం చేస్తున్నాడు). info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• الاعتبار بوقائع التاريخ من شأن ذوي القلوب الواعية.
చారిత్రక సంఘటనల నుండి గుణపాఠం నేర్చుకోవటం చైతన్యవంతమైన హృదయములు కలవారి లక్షణము. info

• خلق الله الكون في ستة أيام لِحِكَم يعلمها الله، لعل منها بيان سُنَّة التدرج.
అల్లాహ్ విశ్వమును ఆరు దినములలో కొన్ని విజ్ఞతల వలన సృష్టించాడు. వాటి గురించి అల్లాహ్ కు తెలుసు. బహుశా వాటిలో నుండి నెమ్మదియైన సంప్రదాయ ప్రకటన. info

• سوء أدب اليهود في وصفهم الله تعالى بالتعب بعد خلقه السماوات والأرض، وهذا كفر بالله.
ఆకాశలను,భూమిని సృష్టించిన తరువాత మహోన్నతుడైన అల్లాహ్ అలసిపోయినట్లు వర్ణించటం యూదుల చెడు ప్రవర్తన. మరియు ఇది అల్లాహ్ పట్ల అవిశ్వాసము. info