ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

external-link copy
6 : 49

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اِنْ جَآءَكُمْ فَاسِقٌ بِنَبَاٍ فَتَبَیَّنُوْۤا اَنْ تُصِیْبُوْا قَوْمًا بِجَهَالَةٍ فَتُصْبِحُوْا عَلٰی مَا فَعَلْتُمْ نٰدِمِیْنَ ۟

ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన ధర్మబద్ధం చేసిన వాటిని అనుసరించేవారా ఒక వేళ ఎవరైన పాపాత్ముడు మీ వద్దకు ఏ జాతి వారి గురించైన ఏదైన వార్తను తీసుకుని వస్తే మీరు అతని వార్త సరైనదన్న విషయాన్ని నిరూపించండి. మరియు మీరు అతన్ని నమ్మటానికి తొందరపడకండి. మీరు ఆ జాతి వారికి ఏదైన నేరము వలన వారి విషయము యొక్క వాస్తవమును తెలుసుకోకుండా బాధకు గురి చేస్తారని బయపడుతూ - మీరు అతని వార్తను సరైనదని నిరూపించకుండానే మీరు నమ్మినప్పుడు - మీరు వారిని బాధను కలిగించిన తరువాత అతని వార్త అబద్దమని మీకు స్పష్టమైనప్పుడు మీరు అవమానపాలవుతారు. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• وجوب التثبت من صحة الأخبار، خاصة التي ينقلها من يُتَّهم بالفسق.
సమాచారములు నిజనిజాలను నిర్ధారించుకోవటం తప్పనిసరి, ప్రత్యేకించి పాపాత్ములని నిందించబడినవారు వాటిని చేరవేసినప్పుడు. info

• وجوب الإصلاح بين من يتقاتل من المسلمين، ومشروعية قتال الطائفة التي تصر على الاعتداء وترفض الصلح.
ముస్లిముల్లోంచి తగువులాడే వారి మధ్య సయోధ్య చేయటం తప్పనిసరి. మరియు మితిమీరిపోవటంపై మొరటవైఖరి చూపి,సయోధ్యను తిరస్కరించే వర్గముతో పోరాడటం ధర్మబద్దం చేయబడింది. info

• من حقوق الأخوة الإيمانية: الصلح بين المتنازعين والبعد عما يجرح المشاعر من السخرية والعيب والتنابز بالألقاب.
విశ్వాస సోదరభావ హక్కుల్లోంచి : వివాదాస్పద వ్యక్తుల మధ్య సయోధ్య చేయటం మరియు బాధకు గురిచేసే అపవాదభావాలైనటువంటి అపహాస్యం,లోపాలను చూపటం,చెడు పేర్లతో పిలవటం నుండి దూరంగా ఉండటం, info