ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

external-link copy
36 : 45

فَلِلّٰهِ الْحَمْدُ رَبِّ السَّمٰوٰتِ وَرَبِّ الْاَرْضِ رَبِّ الْعٰلَمِیْنَ ۟

అయితే సర్వస్తోత్రాలు అల్లాహ్ ఒక్కడికే చెందుతాయి. (ఆయనే) ఆకాశములకు ప్రభువు,భూమికి ప్రభువు మరియు సృష్టిరాసులందరికి ప్రభువు. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• الاستهزاء بآيات الله كفر.
అల్లాహ్ ఆయతులపట్ల హేళన చేయటం అవిశ్వాసమవుతుంది. info

• خطر الاغترار بلذات الدنيا وشهواتها.
ప్రాపంచిక రుచులతో మరియు దాని కోరికలతో మోసపోవటం యొక్క ప్రమాదం info

• ثبوت صفة الكبرياء لله تعالى.
మహోన్నతుడైన అల్లాహ్ కొరకు పెద్దరికం (అల్ కిబ్రియాఉ) గుణము నిరూపణ. info

• إجابة الدعاء من أظهر أدلة وجود الله سبحانه وتعالى واستحقاقه العبادة.
దుఆ స్వీకరించబడటం పరిశుద్ధుడైన అల్లాహ్ ఉనికికి,ఆరాధనకు ఆయన యోగ్యుడవటానికి ప్రత్యక్ష ఆధారాల్లోంచిది. info