ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

external-link copy
23 : 45

اَفَرَءَیْتَ مَنِ اتَّخَذَ اِلٰهَهٗ هَوٰىهُ وَاَضَلَّهُ اللّٰهُ عَلٰی عِلْمٍ وَّخَتَمَ عَلٰی سَمْعِهٖ وَقَلْبِهٖ وَجَعَلَ عَلٰی بَصَرِهٖ غِشٰوَةً ؕ— فَمَنْ یَّهْدِیْهِ مِنْ بَعْدِ اللّٰهِ ؕ— اَفَلَا تَذَكَّرُوْنَ ۟

ఓ ప్రవక్తా మీరు తన మనోవాంఛలను అనుసరించి దాన్ని తాను విభేదించని ఆరాధ్యదైవం స్థానంలో చేసినవాడిని చూడండి. అల్లాహ్ తన జ్ఞానముతో అతన్ని అపమార్గమునకు లోను చేశాడు. ఎందుకంటే అతడు అపమార్గమునకు యోగ్యుడు. మరియు ఆయన అతని హృదయంపై సీలు వేశాడు కాబట్టి అతను తాను ప్రయోజనం చెందే విధంగా వినలేడు. మరియు అల్లాహ్ అతని చూపుపై తెరను కప్పివేశాడు అది అతన్ని సత్యమును చూడటం నుండి ఆపుతుంది. అయితే అల్లాహ్ అపమార్గమునకు లోను చేసిన తరువాత అతనికి సత్యము కొరకు అనుగ్రహించేవాడెవడు ?. ఏమీ మీరు మనోవాంఛలను అనుసరించటం యొక్క నష్టము నుండి మరియు అల్లాహ్ ధర్మమును అనుసరించటం యొక్క ప్రయోజనం నుండి హితబోధనను గ్రహించరా ?. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• اتباع الهوى يهلك صاحبه، ويحجب عنه أسباب التوفيق.
మనోవాంఛలను అనుసరించటం అనుసరించే వాడిని నాశనం చేస్తుంది. మరియు అతని నుండి అనుగ్రహపు కారకాలను ఆపివేస్తుంది. info

• هول يوم القيامة.
ప్రళయదినము యొక్క భయాందోళన. info

• الظن لا يغني من الحق شيئًا، خاصةً في مجال الاعتقاد.
అనుమానము సత్యం విషయంలో ఏమాత్రం పనికిరాదు. ముఖ్యంగా నమ్మకం ఉన్న ప్రాంతములో. info