ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫

external-link copy
6 : 44

رَحْمَةً مِّنْ رَّبِّكَ ؕ— اِنَّهٗ هُوَ السَّمِیْعُ الْعَلِیْمُ ۟ۙ

నీ ప్రభువు వద్ద నుండి కారుణ్యముగా మేము ప్రవక్తలను పంపిస్తాము -ఓ ప్రవక్తా - ఎవరి వద్దకు వారు పంపించబడ్డారో వారి కొరకు. పరిశుద్ధుడైన ఆయనే తన దాసుల మాటలను వినేవాడును, వారి కర్మలను,వారి సంకల్పాలను తెలుసుకునేవాడును. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. info
التفاسير:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• نزول القرآن في ليلة القدر التي هي كثيرة الخيرات دلالة على عظم قدره.
అనేక శుభాలు కల ఘనమైన రాత్రిలో ఖుర్ఆన్ అవతరణ జరగటం ఆయన గొప్ప సామర్ధ్యం పై ఒక సూచన. info

• بعثة الرسل ونزول القرآن من مظاهر رحمة الله بعباده.
ప్రవక్తలను పంపించటం మరియు ఖుర్ఆన్ అవతరణ తన దాసులపై అల్లాహ్ కారుణ్య ప్రదర్శనాల్లోంచిది. info

• رسالات الأنبياء تحرير للمستضعفين من قبضة المتكبرين.
ప్రవక్తల సందేశాలు అహంకారుల పట్టు నుండి బలహీనులకు విముక్తిని కలిగించటం. info